Wednesday, July 15, 2009

నా మొదటి తెలుగు కవిత

అమ్మ

నేను మాట్లాడిన మొదటి మాట అమ్మ అని నాకు గుర్తు లేదు!

కానీ! నేను ఆకలయితే పిలిచింది అమ్మ అనే!!

నేను రాసిన మొదటి మాట అమ్మ అని నాకెరుకలేదు!

కానీ బాద కలిగితే వచ్చే మొదటి మాట అమ్మా అనే!!

అమ్మఅంటే దైవం అంటారు అందరూ!

కానీ నాకు దైవం అమ్మే అని అనిపిస్తుంది !!

No comments:

Post a Comment