Monday, August 3, 2009

పచారీ సరుకులను ఆంగ్లంలో ఏమంటారు?

నాకు ప్రతిసారి సూపర్ మార్కెట్ కు వెళ్ళినప్పుడు అనేక సందేహాలు వస్తూ వుండేవి. వాటిని సమీకరిస్తే ...

ఆకు కూరలు
roselle రొజెల్ గోంగూర
amaranth తోటకూర
Spinach పాలకూర
Curry Leaf కరివేపాకు
Coriander Leaf, Coriander కొత్తిమీర
Mint Leaves పుదీనా

కూరగాయలు
Brinjal or Egg plant వంకాయ
Snake Gourd పొట్లకాయ
Bottle Gourd సొరకాయ
Green Gourd బీరకాయ
Ivy Gourd, Perennial Cucumber దొండకాయ
Bitter Melon, Bitter Gourd కాకరకాయ
Cucumber దోసకాయ
Pumpkin గుమ్మడికాయ
Winter Melon బూడిద గుమ్మడికాయ
Drumstick ములక్కాయ
Ladies finger, Okra బెండకాయ
Capsicum, Sweet Pepper బెంగుళూరు మిరపకాయ
Radish, Daikon ముల్లంగి
Garlic వెల్లుల్లి
Kohlrabi నూకాయ, నూల్ కోల్
Onion ఉల్లి
Ginger అల్లము
Taro చేమదుంప
Potato బంగాళదుంప
Sweet Potato చిలకడ దుంప

సుగంధ ద్రవ్యాలు
Fennel
పెద్ద జీలకర్ర
Cumin జీలకర్ర
Fenugreek మెంతులు
Asafetida ఇంగువ
Baylaurel, Bay Leaf మసాల ఆకు
Black Pepper మిరియాలు
Cardamom యాలుకలు
Cinnamon దాల్చిన చెక్క
Cloves లవంగాలు
Coriander Seeds దనియాలు
Mustard ఆవాలు
Raisins ఎండు ద్రాక్షలు
Turmeric పసుపు
Tamarind చింతపండు

పప్పులు

Red Gram, Pigeon Pea కందిపప్పు
Green Gram పెసర పప్పు
Bengal Gram శనగ పప్పు
Horse Gram ఉలవలు
Moth Bean అలసందలు
Millet కొర్రలు ( ర కాదు అర )
Peas బఠానీలు
Peanut వేరుశనగలు
Maize జొన్న
Corn మొక్కజొన్న

Finger Millet రాగులు
Fox tail Millet కొఱ్ఱలు
Purple Millet సజ్జలు




రవ్వ - పిండి
Flour పిండి
Semolina రవ్వ
White Flour మైదాపిండి
Wheat Flour గోదుమ పిండి
Gram Flour శనగ పిండి

White Semolina బోంబాయి రవ్వ
Wheat Semolina, Semolina గోదుమ రవ్వ
Rice Semolina ఉప్పుడు రవ్వ, ఇడ్లీ రవ్వ

ఇతరములు
Jaggary బెల్లం

No comments:

Post a Comment