Monday, August 3, 2009

బస్సు -- మిస్సు

అది ఒక బస్సు
అందులో వుంది ఒక అందమైన మిస్సు
అడగాలని వుంది ఒక కిస్సు
అడిగితె అనవచ్చు యస్సు
యస్సంటే స్వీటు కిస్సు
లేదంటే కస్సుబుస్సు
--- రమణ, నాగేశ్వర రావు

No comments:

Post a Comment